dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » TARAK

#TARAK

Tarak returned from thailand for the shooting of the song devara

NTR- War2 : ఎన్టీఆర్ ‘వార్’ నెక్ట్స్ లెవెల్

June 24, 2024 | 02:30 PM

‘దేవర’ పాట చిత్రీకరణ కోసం థాయ్‌లాండ్ వెళ్లిన తారక్ తిరిగి వచ్చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

Tdp is teasing tarak ntr fans are angry

TDP ON JR NTR : తారక్ ను కెలుకుతున్న టీడీపీ.. రెచ్చిపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

May 25, 2024 | 01:00 PM

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఫలితాలు రాబోతున్నాయి. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ధీమా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ఇక రాబోయే ఐదేళ్ళ పాటు తమదే రాజ్యం అనుకుంటున్నారు. అందుకేనేమో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ని కెలుకుతున్నారు. టీడీపీతో విభేదించిన జూనియర్ గత కొన్నేళ్ళుగా ఆ పార్టీతో పాటు బాబాయ్ బాలకృష్ణ, మామ చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు.

Jr ntr was deceived by mayas words

Jr. NTR : అమ్మాయి మాయ మాటలకు మోసపోయిన జూ.ఎన్టీఆర్‌

May 17, 2024 | 12:40 PM

భూ లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భూమి కొనేటప్పడు చాలా విషయాలు క్రాస్‌ వెరిఫై చేసుకోవాలి. లేదంటే దెబ్బైపోతాం.

Ntrs confidence on devara

NTR Devara : ‘దేవర’పై ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్.. అభిమానులు కాలరెగరేసుకునే సినిమా

April 9, 2024 | 06:00 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కెరీర్ ను 'టెంపర్' (Temper) కి ముందు 'టెంపర్'కి తర్వాత అని చెప్పవచ్చు. ఆ సినిమా దగ్గర నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్.

Devara video leaked movie team in shock

Devara : ‘దేవర’ వీడియో లీక్.. షాక్ లో మూవీ టీమ్

March 22, 2024 | 01:54 PM

భారీ సినిమాలను లీకుల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే పలు భారీ సినిమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈమధ్య కాలంలో 'గేమ్ ఛేంజర్' (A game changer) చిత్రం ఈ లీకుల సమస్యను బాగా ఎదుర్కొంది.

What is the quarrel in the nandamuri family is that why tarak is being sidelined

NANDAMURI FAMILY : నందమూరి ఫ్యామిలీలో గొడవేంటి ? తారక్ ని పక్కన పెడుతోంది అందుకేనా ?

January 19, 2024 | 10:38 AM

నందమూరి కుటుంబంలో (Nandamuri Family) మళ్లీ లొల్లి షురూ అయిందా ? ఎన్టీఆర్‌ ఘాట్‌ (NTR Ghat) సాక్షిగా విభేదాలు బయటపడ్డాయా ? ఇన్నాళ్లు కోల్డ్‌వార్‌ (Coldwar) జరిగితే.. ఇప్పుడే బహిర్గతమైందా ? బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఉప్పునిప్పులా వ్యవహరిస్తున్నారా ? కల్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒకవైపు.. మిగిలిన కుటుంబం అంతా మరో వైపు ఉందా ?

Ravi varma speical interview

Ravi Varma: నారా రోహిత్ ప్రతి సినిమాలో ఎందుకు యాక్ట్ చేస్తానంటే..

May 4, 2023 | 03:15 PM

యాక్టర్ రవివర్మ ప్రత్యేక ఇంటర్వూ.

Ravi varma few words about taraka ratna

Ravi Varma: తారకరత్నకు తన ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం..

April 22, 2023 | 02:00 PM

సపోర్టింగ్ క్యారెక్టర్స్, నెగిటివ్ రోల్స్ చేసే రవివర్మతో ప్రత్యేక ఇంటర్వూ.

Other side of jr ntr success

Jr NTR: ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరడం వెనక ఎన్నో కష్టాలు.. తారక్ జీవితంలో మరో కోణం ఇదే..!

March 14, 2023 | 12:30 PM

వరుసగా సినిమాలు ఫ్లాపైన సమయంలో... ఎన్టీఆర్ పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. ఫ్యాన్స్ మెచ్చే సినిమా తీయాలని.. తన సినిమా చూసి అభిమానులు కాలర్‌ ఎగరేసుకోవాలని ఎన్టీఆర్ భావిస్తాడు. ఆ గుణమే ఆయనను గ్లోబల్‌స్టార్‌గా నిలిపింది.

Ntr kalyanram%e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%95%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a8%e0%b1%81 %e0%b0%9a%e0%b1%82%e0%b0%b8%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b1%81 %e0%b0%b5

NTR, KALYANRAM:తారకరత్నను చూసేందుకు వచ్చిన జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

January 29, 2023 | 10:29 AM

NTR-Kalyan Ram at bangalore hrudalayalaya hospital

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam