Sridevi: శ్రీదేవిని ట్రెండింగ్‌లో పెట్టిన జాన్వీ కపూర్
అప్పుడు సీనియర్ ఎన్టీఆర్‌తో శ్రీదేవి ఉన్న ఫొటోలను, ఇప్పుడు జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను ఫ్రేమ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలనాటి రాముడితో శ్రీదేవి, ఈనాటి రాముడితో జాన్వీ అంటూ వైరల్ చేస్తున్నారు.