Tarun: నిహారికతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తరుణ్..
నిహారిక, తరుణ్ పెళ్లి అంటూ మూడు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ మధ్యే చైతన్యతో నిహారిక విడాకులు తీసుకుంది. తరుణ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. దీంతో మెగాస్టార్ ఇంటికి తరుణ్ అల్లుడు కాబోతున్నాడని సోషల్ మీడియా కోడై కూసింది.