Jagan’s dharna : జగన్ ధర్నాలో కనిపించిన బీఆర్ఎస్.. బీజేపీనే కారణమా.. కేసీఆర్తో బ్రేకపేనా !
కేసీఆర్, జగన్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కారాలుమిరియాలు నూరిన కేసీఆర్.. ఏపీకి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంచి సంబంధాలు కొనసాగించారు.