2024 టీ20 వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్ టీం నిజంగా ఓ సంచలనం అనే చెప్పాలి. క్రికెట్ ప్రపంచంలో పసికూనగా భావించే ఈ టీం.. మొదటి సారి ఐసీసీ టోర్నీలో సెమీ ఫైనల్‌కు చేరింది.