డార్లింగ్ కూలే.. ఫ్యాన్సే రెబల్.. గెలికారు కాబట్టే.. అనుభవించాల్సిందే..
రెబల్ స్టార్ వివాదాలకు దూరం.. డార్లింగ్ బేసిగ్గా కూల్.. అలాని తన జోలికొస్తే, తన ఫ్యాన్స్ మాత్రం కూల్ గా లైట్ తీసుకోరని మరోసారి ప్రూవ్ అయ్యింది. అవార్డు ఫంక్షన్ లో రానా, తేజ సజ్జా కామెంట్లు కామెడీ కంటే కాంట్రవర్సీకే కారణమయ్యాయి.