ప్రొడక్షన్ లో తేజస్విని డామినేషన్, యంగ్ హీరోతో ప్రాజెక్ట్ ఫైనల్.?
తన కూతుర్ల విషయంలో టాలీవుడ్ సీనియర్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళను సినిమాల్లోకి తీసుకువచ్చే విషయంలో ఆయన ముందు నుంచి ఇంట్రస్ట్ చూపించలేదు. వాళ్లకు కూడా సినిమాల విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు.