BRS Tickets: 40-45 మంది సిట్టింగ్లకు నో టికెట్.. కేసీఆర్ హ్యాండ్ ఇవ్వబోతోంది ఎవరికి?
గులాబీ పార్టీలో లుకలుకల కోసం బీజేపీ ఆశగా ఎదురుచూస్తోంది. అసంతృప్తిగా ఉన్న నేతలను.. తమ పార్టీలోకి లాగేందుకు వల వేసి రెడీగా ఉంది. 45మంది పక్కనపెట్టినా ఇబ్బందే.. పెట్టకపోయినా ఇబ్బందే.. దీంతో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారన్నది మరింత ఆసక్తికరంగా మారింది.