GULABI RAKULU BRS : రాలిపోతున్న గులాబీ రేకులు.. బీజేపీ, కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు
గులాబీ రేకులు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం దూరం కాగానే నేతల అసలు స్వరూపం బయటపడుతోంది. బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress) ఆపరేషన్ ఆకర్ష్‌కు గులాబీ రేకులు రాలిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు BRS ను వదిలి పారిపోదామా అని లీడర్స్ రకరకాల దారులు వెతుక్కుంటున్నారు.