KCR SENTMENT : కేసీఆర్, జగన్ సెంటిమెంట్ కి చెక్.. దెబ్బకొడుతున్న బాబు-రేవంత్
రెండు రాష్ట్రాలు విడిపోయి పదేళ్ళయింది. ఆంధ్రవాళ్ళంటే… తెలంగాణకి… తెలంగాణ వాళ్ళంటే ఆంధ్రవాళ్ళకి గొడవే లేదు. ఎవరి రాష్ట్రాలు వారివే. ఎవరి పాలన వాళ్ళదే. ఎవరి బతుకులు వాళ్ళవే. విద్యార్థులు, నిరుద్యోగులైతే చదువులు, ఉద్యోగాలకు రెండు రాష్ట్రాల్లోనూ పోటీ పడుతున్నారు.