CM Revanth Reddy : రేవంత్‌కు రాహుల్ మరో టాస్క్.. అసలు సవాల్ ముందుందా..
కర్ణాటక, తెలంగాణలో అధికారంలో దక్కించుకున్న కాంగ్రెస్.. సౌత్‌లో మంచి జోష్ మీద కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే చూపించాలని స్ట్రాటజీలు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి ఎండింగ్ లేదంటే.. మార్చిలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దీంతో ఇప్పటినుంచే హస్తం పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. లోక్‌సభ ఎన్నికలపై ఇప్పటికే ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది.