Telangana Result : హస్తం చేతికి తెలంగాణ.. ముందే చెప్పిన డయల్‌న్యూస్..
ఎవరు గెలుస్తారు.. ఎన్ని సీట్లు తెచ్చుకుంటారు.. ఎంత తేడాతో గెలుస్తారు.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది. మహా సస్పెన్స్‌కు ఫుల్స్పాట్ పడింది. హస్తం చేతుల్లోకి తెలంగాణ వెళ్లిపోయింది.