dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » TELUGU CINEMA

#TELUGU CINEMA

Trivikram bought a house in bezawada and when the house move in date comes the location is right there

బెజవాడలో ఇల్లు కొన్న త్రివిక్రమ్, గృహ ప్రవేశం ఎప్పుడంటే… లోకేషన్ అక్కడే..

December 27, 2024 | 07:18 PM

తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా వెళ్లకపోయినా... కొంతమంది నిర్మాతలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో సొంత ఇల్లు కట్టుకునే ప్లానింగ్ చేస్తున్నారు.

Devara new records in north india

నయా రికార్డ్…నార్త్ ఇండియాలో యాసిడ్ టెస్ట్ పాస్…

September 26, 2024 | 08:32 PM

పాన్ ఇండియా హిట్ రావాలంటే, తెలుగు సినిమా అయినా, తమిళ్ మూవీ అయినా నార్త్ ఇండియాలో హైప్ క్రియేట్ చేయగలగాలి. అక్కడి జనాల్లో హీరోకి మార్కెట్ క్రియేట్ అవ్వాలి. ప్రభాస్ అలాంటి యాసిడ్ టెస్ట్ లో పాసవ్వటమే కాదు, పాన్ ఇండియా కింగ్ అయ్యాడు.

Sankranti effect will hanuman come forward

Sankranti : సంక్రాంతి ఎఫెక్ట్.. హను మాన్ ముందుకు రానుందా.. ?

December 23, 2023 | 05:55 PM

తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి కూడా సంక్రాంతి పండగ అంటే సినిమా అనే నానుడి అనాదిగా వస్తు ఉంది. అలాగే సంక్రాంతికి వచ్చే సినిమాల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలు ఉండవు.

Awesome update from yatra 2 special poster for cm jagans birthday

Yatra 2 : యాత్ర 2 నుంచి అదిరిపోయే అప్ డేట్.. సీఎం జగన్ బర్ డే కి స్పెషల్ పోస్టర్

December 21, 2023 | 02:05 PM

సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బయోపిక్ మీద సినిమాలు వస్తున్నాయి.. కాదు కాదు తీస్తున్నారు. ఎప్పుడో ఒక సారి రెండు, మూడు సంవత్సరాలకు ఒక సారి వచ్చే బయోపిక్స్ సినిమాలు ఇప్పుడు సంవత్సరంలో ఒకటైన తప్పక వస్తుంది. తప్పక తీస్తున్నారు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా.. అయి అక్కడికే వస్తున్న. మన ఇప్పుడు చెప్పుకునేది ఓ ప్రముఖ వ్యక్తి బయోపిక్ గురించే.. అదే "యాత్ర"

Nikki tamboli flaunts her bold and hot curves in a black co ord dress

Nikki Tamboli: బ్లాక్ అండ్ వైట్‌ ఔట్‌ఫిట్‌లో కవ్విస్తున్న నిక్కీ తంబోలి..

August 27, 2023 | 08:13 PM

Nikki Tamboli: టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ నిక్కీ తంబోలి. లేటెస్ట్‌గా కొన్ని గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Allu arjun who won the national best actor award is showered with praise he won an award which no telugu hero could achieve in 69 years allu arjun proved that telugu cinema is at the national level

69th National Film Awards : రికార్డు సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..”తగ్గేదేలే”

August 25, 2023 | 01:49 PM

జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్‌ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 69 ఏళ్లలో ఏ తెలుగు హీరో సాధించలేని అవార్డును తాను గెలుచుకున్నాడు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా "తగ్గేదేలే" అని అల్లు అర్జున్‌ నిరూపించాడు. అల్లు అర్జున్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి.

Heroines in tollywood replaced with bollywood only

Tollywood Heroines: టాలీవుడ్‌లో హీరోయిన్లు మాయం.. వాళ్లే అంటే ఇక కష్టం..

May 20, 2023 | 05:27 PM

అలియా, దీపికా, శ్రద్దా, దిశా పటానీ, కృతి సనన్, మృణాల్ ఠాకూర్, ఊర్వశి రౌతేలా.. ఇలా పెద్ద హీరోయిన్ నుంచి ఐటమ్ సాంగ్ వరకు అంతా బాలీవుడ్ సరుకుతోనే టాలీవుడ్ మెరిసిపోతోంది. మొన్నటి వరకు ఇక్కడ హీరోయిన్లంటే శ్రుతి, తమన్నా, కాజల్, సమంత, ఇలియానా, అనుష్క అండ్ కో.

Golden globes special article on tollywood and rrr

Tollywood: టాలీవుడ్‌పై గోల్డెన్ గ్లోబ్ ప్రశంసలు.. చిరంజీవి, రాజమౌళి గురించి ఏం చెప్పారంటే

May 19, 2023 | 05:03 PM

గోల్డెన్ గ్లోబ్ సంస్థ అంతర్జాతీయంగా సినిమాలకు అవార్డులు అందిస్తుంది. ఆస్కార్ తర్వాత ఈ అవార్డులకు కూడా అంతటి గుర్తింపు ఉంటుంది. అలాంటి సంస్థ తన పోర్టల్‌లో తెలుగు సినిమా గురించి ప్రస్తావించడం మన సినిమాకు దక్కిన గౌరవంగా భావించాలి.

Tollywood movies failed to attract audience in summer missed planning in tollywood

Tollywood: సమ్మర్‌లో కనిపించని సినిమాల సందడి? థియేటర్లు ఖాళీ.. టాలీవుడ్‌లో ప్లానింగ్ మిస్సైందా?

May 17, 2023 | 02:34 PM

ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ సినిమాలే రాలేదు. అన్నీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. అందులోనూ రెండు సినిమాలే ఇప్పటివరకు హిట్టయ్యాయి. దీంతో సమ్మర్ ఇలా వేస్టైపోయిందని అటు ప్రేక్షకులు, ఇటు ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. టాలీవుడ్ ప్లానింగ్ మిస్సవ్వడం వల్లే ఇదంతా అని విమర్శిస్తున్నారు.

Director sukumar facing it rides

Director Sukumar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని.. చిక్కుల్లో పడేసిన డైరెక్టర్ సుకుమార్..

April 25, 2023 | 05:45 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రమేయం లేదు.. కాని చిక్కులు తప్పేలా లేవు. ఎవరో చేసిన తప్పుకి ప్రభాస్ ఇబ్బందుల్లో పడేలా ఉన్నాడు. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ వల్లే ఇదంతా జరిగిందనంటున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam