Pushpa 2 : పుష్ప 2 అప్ డేట్ రెడీ.. 200 కోట్ల సర్ ప్రైజ్.. !
పుష్ప ది రైజ్ తర్వాత తెరకెక్కుతున్న మూవీ పుష్ప ది రూల్… ఈ సీక్వెల్ క్రిస్మస్ కి వస్తుందా? సమ్మర్ కే రానుందా? ఈ డౌట్ల కంటేముందు మరో డౌట్ కి గేట్ తెరిచింది ఫిల్మ్ టీం.
ఈ సినిమా అప్ డేట్ లోడింగ్ అంటూ హైప్ ని పెంచుతోంది. బన్నీ బర్త్ డేకి ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించే ప్రయత్నం చేస్తోంది సుకుమార్ టీం.