dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » telugu hero

#telugu hero

Padma shri padmavibhushan ok where is chiranjeevi actor

Megastar Chiranjeevi : పద్మశ్రీలు.. పద్మవిభూషణలు సరే? చిరంజీవిలో నటుడు ఎక్కడ?

February 2, 2024 | 08:43 AM

హీరో చిరంజీవి (Chiranjeevi)కి పద్మ విభూషణ్ (Padmavibhushan) రావడం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. హీరోగా, సామాజిక స్పృహ.. సేవ తత్పరత ఉన్న వ్యక్తిగా ఆయనను గుర్తించి కేంద్రం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. అవార్డులు చిరంజీవికి కొత్త కాదు.

Shah rukh says he cannot compete with prabhas

Prabhas, Shah Rukh Khan : ప్రభాస్‌తో పోటీ పడలేనంటున్న షారూక్‌

December 7, 2023 | 03:55 PM

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్‌ కొత్త సినిమా ‘సలార్‌’ డిసెంబర్‌ 22న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకి పోటీగా షారూక్‌ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన డిఫరెంట్‌ మూవీ ‘డంకీ’ డిసెంబర్‌ 21న రిలీజ్‌ కాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఉంటుందని అందరూ భావించారు.

Kriti got a good craze with acting for the first time she dazzles the minds of boys with her beauty and acting kriti shetty who became a heroine at the age of 17 made the attention of star heroes fall

Kriti Shetty’s birthday : ఉప్పెన భామ.. బేబమ్మ స్పెషల్ స్టోరీ..

September 21, 2023 | 02:07 PM

తొలిసారి నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది కృతి. తన అందంతో, నటనతో కుర్రాళ్ళ మనసులను కళ్ళగొట్టుతుంది. 17 ఏళ్లకే హీరోయిన్ గా నిలిచిన కృతి శెట్టి స్టార్ హీరోల దృష్టి సైతం తన మీద పడినట్లు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

Allu arjun who won the national best actor award is showered with praise he won an award which no telugu hero could achieve in 69 years allu arjun proved that telugu cinema is at the national level

69th National Film Awards : రికార్డు సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..”తగ్గేదేలే”

August 25, 2023 | 01:49 PM

జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్‌ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 69 ఏళ్లలో ఏ తెలుగు హీరో సాధించలేని అవార్డును తాను గెలుచుకున్నాడు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా "తగ్గేదేలే" అని అల్లు అర్జున్‌ నిరూపించాడు. అల్లు అర్జున్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి.

Sakshi singh dhoni and sudhir babu participated in the promotions of lmg movie produced by dhoni entertainment

LGM Movie Promotions: ఎల్ ఎం జీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తెలుగు హీరో.. ధోనీ సతీమణి సాక్షి

July 25, 2023 | 03:25 PM

ధోని ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన చిత్రం ఎల్ ఎం జీ. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు హీరో సుధీర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సినిమాకి ధోని సతీమణి సాక్షి సింగ్ ధోని నిర్మాతగా వ్యవహరించారు.

Vijayadevarakonda khusi movie updates

Vijaya Devarakonda: తప్పుని సరిదిద్దుకునే అవకాశమే లేదా..? హతవిధీ..?

June 6, 2023 | 04:42 PM

విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ పాన్ ఇండియాని షేక్ చేసే క్రేజ్, ఇమేజ్ ఉన్న స్టార్. కాని తన కెరీర్ లో చేసిన ఒకే ఒక్క తప్పు లైగర్.. ఆ తప్పు వల్లే పాన్ ఇండియా లెవల్లో వందకోట్ల స్టార్ అవ్వాల్సిన తను, సౌత్ కే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. సరే అయ్యిందేదో అయ్యింది.

Bala krishna new movie bhagavath kesrari

Bala Krishna: భగవత్‌ కేసరిగా బాలకృష్ణ.. #NBK108 టైటిల్‌ ఇదేనా..

June 2, 2023 | 01:20 PM

ఆరు పదుల వయస్సులో కూడా యంగ్‌ హీరోస్‌కు పోటీ ఇస్తున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. వరుస హిట్స్‌తో దూసుకుపోతూ మంచి జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఆఖండ, వీరసింహా రెడ్డి సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు కొట్టిన బాలయ్య.. ఇప్పుడు 108వ సినిమాతో హ్యాట్రిక్‌ కోసం ట్రై చేస్తున్నాడు.

Prabhas real hero

Prabhas: ప్రభాస్‌ ఎక్కడ ఉన్నా రాజే.. ఫ్యాన్‌ కోసం ఏం చేశాడో తెలిస్తే ప్రాణం ఇస్తారు..

May 28, 2023 | 04:15 PM

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటకు నిలువెత్తు నిదర్శనం మన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. ఇంత పెద్ద స్టార్‌ ఐనా ఇప్పటీకీ ఆయన పెద్దల దగ్గర చూపించే వినయం.. ఫ్యాన్స్‌ మీద చూపించే ప్రేమ ఎవరికీ సాధ్యం కానివి. డార్లింగ్‌ పర్సనాలిటీనే కాదు.. మనసు కూడా చాలా పెద్దది. ఇక దానధర్మాలు, అతిథ్యం ఇవ్వడంలో ప్రభాస్‌ నిజంగా రాజే.

Kcr react about balagam mogilaiah

Balagam: బలగం మొగిలయ్యకు దళితబంధు.. ప్రభుత్వం ఏం ఇచ్చిందో తెలుసా?

May 18, 2023 | 03:54 PM

బలగం సినిమా ఒగ్గుకథ కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మొగిలయ్యకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు దళితబంధు పథకం మంజూరు చేసింది. కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని తన పాట ద్వారా తెలిపిన వ్యక్తి బలగం మొగిలయ్య. బలగం సినిమాలో ఈయన పాడిన పాటకు కన్నీరు పెట్టుకోనివాళ్లు లేరు.

Allu arjun do one role in mahabharath movie

Allu Arjun: మహాభారతంలోని క్యారెక్టర్‌ చేస్తున్న అల్లు అర్జున్‌..

May 14, 2023 | 04:37 PM

ఇప్పుడంటే పాన్‌ ఇండియా సినిమాలు వచ్చిన తరువాత చాలా మంది పాన్‌ ఇండియా హీరోలు అవుతున్నారు. కానీ ఈ పాన్‌ ఇండియా క్రేజ్‌ మొదలు కాకముందే నార్త్‌లో మంచి క్రేజ్‌ ఉన్న హీరో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. కేరళలో అల్లు అర్జున్‌ను మల్లు అర్జున్‌ అని అంటారు. ఇక పుష్ప సినిమాతో నార్త్‌లో బన్నీ క్రేజ్‌ డబులైంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam