Venkatesh, Anil : వెంకీమామ-అనిల్ రావిపూడి సందడి మామూలుగా లేదుగా..
టాలీవుడ్(Tollywood) లో కొన్ని కాంబోలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ల కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) – విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) కాంబో కూడా ఒకటి.. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో ఎఫ్2(F2), ఎఫ్3 (F3) సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.