ROJA JABARDAST : రోజా జబర్దస్ కి రాక తప్పదా ?
ప్రజలు ఛీ కొట్టారు.. పార్టీ నేతలు ఒంటరిని చేశారు… సొంత అనుచరులు తమ దారి తమదే అన్నారు. ఈ సమయంలో ఫైర్ బ్రాండ్ రోజా దారెటు… చిత్తూరు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఐదేళ్ళుగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆమె… ఓటమి తరువాత కనిపించకుండా పోయింది.