సెలబ్రిటీలు ఏం చేసినా వైరల్ అవుతుంది. అలాంటిది వివాహా బంధానికి బ్రేక్ చెప్తే.. ఎప్పుడూ హాట్టాపిక్కే ఇది! కారణాలు ఏవైనా.. సెలబ్రిటీలు ఈ మధ్య వరుస పెట్టి విడాకులు తీసుసకుంటున్నారు.
భారతదేశ శిఖరాగ్రాన తన నామాన్ని సువర్ణాక్షరాలతో లిఖించుకున్న టెన్నీస్ క్రీడాకారిణి సానియా.