Union Cabinet meeting : నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన రెండో కేంద్ర కేబినెట్ సమావేశం..
ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనున్నది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ ఇది రెండో సారి సమావేశం కానుంది.