Rajinikanth: సూపర్ స్టార్ క్రేజ్.. రజినీ కోసం యంగ్ హీరో
రజినీకాంత్ తన 171వ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేసేందుకు రెడీ అవుతున్నాడు. తలైవర్ 171 వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ అయిన మూవీలో.. రజినీ కాంత్‌ను నెగెటివ్ షేడ్స్‌లో చూపిచంబోతున్నాడు లోకేష్. దీంతో అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు స్టార్ట్ అయ్యాయి.