Lokesh Kanagaraj: గ్యాంగ్‌స్టర్‌గా రజినీ.. సినిమా బ్యాక్‌డ్రాప్ మామూలుగా లేదుగా..!
ఇప్పటివరకు లోకేష్ ఫిల్మోగ్రఫిలో ఫ్లాప్ కాదు కాదా.. కనీసం యావరేజ్ హిట్టు అన్న సినిమా కూడా లేదు. ఆయన సినిమా కేవలం ఎంటర్టైన్ చేయడమే కాకుండా.. ఎంగేజింగ్‌గా, రిపిటెడ్‌గా చూడాలన్నా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు.