Thangalaan: వెన్నులో వణుకు పుట్టించేలా ‘తంగలాన్’ టీజర్.. విక్రమ్ నట విశ్వరూపం..
చాలా రోజుల తర్వాత విక్రమ్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పా రంజిత్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. విక్రమ్ కెరీర్లోనే మోస్ట్ హైప్డ్ మూవీగా తంగలాన్ తెరకెక్కుతోంది.