Rashmika Mandanna: గర్ల్ఫ్రెండ్గా రాబోతున్న రష్మిక.. కొత్త చిత్రం ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్..!
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో రష్మిక నీటిలో మునిగి ఉంది. ఇది లవ్ స్టోరీగానే కాకుండా.. థ్రిల్లర్ మూవీగా కూడా ఉండొచ్చని వీడియో చూస్తే అర్థమవుతోంది.