మహేష్ వాయిస్ ఓవర్, ఎన్టీఆర్ విలన్
మహేష్ బాబు వాయిస్ ఓవర్… ఎన్టీఆర్ విలన్… ఆ ఊహే ఒక రేంజ్ లో ఉంది కదా…? ఇప్పుడు అది నిజం అయ్యే సిగ్నల్ బలంగా వస్తోంది. చిన్నా చితకా హీరోకి కాదు… తమిళ సినిమా పరిశ్రమలో భారీ క్రేజ్ ఉన్న విజయ్ దళపతి సినిమాకు వీళ్ళు ఇద్దరూ కలిసి పని చేస్తారట. అందుకోసం ఇద్దరికీ భారీగా ఆఫర్ చేసేందుకు నిర్మాణ సంస్థ రెడీ కావడం ఇప్పుడు కోలివుడ్ లో హాట్ టాపిక్. ఈ సినిమా బడ్జెట్ […]