The Kerala Story: చూస్తుంటే వీళ్లే సినిమా తీయించినట్లుంది! ఈ రేంజ్ ప్రమోషన్లు అవసరమా సార్లు..!
ఇటివల విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు ఆ చిత్ర యూనిట్ కంటే బీజేపీ నాయకులే ఎక్కువగా ప్రమోషన్లు ఇస్తున్నట్లు అనిపిస్తోందా? బీజేపీ పెద్దలకు ఈ సినిమా అంత బాగా నచ్చిందా? మోదీ, అమిత్ షా, నడ్డా ఇంతకీ సినిమా చూశారా?