ది రాజా సాబ్ 95%… సర్ ప్రైజింగ్ గా 25% మరో మూవీ…
రెబల్ స్టార్ ప్రభాస్ నిజంగా అందరికీ షాక్ ఇస్తున్నాడు. అసలు కల్కీ 1200 కోట్లు రాబట్టిన తర్వాత సైలెంట్ అయిన తను, మధ్యలో ఫౌజీ మూవీని లాంచ్ చేశాడు. ది రాజా సాబ్ షూటింగ్ తో బిజీ అయ్యాడు.. అంతవరకే అందరికి క్లారిటీ ఉంది. కాని ఇప్పుడు ఈ రెండు సినిమాల షూటింగ్ ఎక్కడి వరకొచ్చిందో చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే.