Home » Tag » Theifs
ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకుని, మెరుపు వేగంతో వస్తారు. రెప్పపాటు కాలంలో మెడలో గొలుసు లాగేసుకుంటారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మాయం అయిపోతారు.
దేనికి అతీతం కాదేది స్కాం లకు అనర్హం అన్నట్లుగా తయారైంది పరిస్దితి.. ఆఖరికి ఎల్ఐసీ ని కూడా వదలటం లేదు..