Thummala Nageswara Rao: కాంగ్రెస్లో తుమ్మల చేరికకు ముహూర్తం ఖరారు..
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్కతో తుమ్మల సమావేశమయ్యారు. హైదరాబాద్లోని తుమ్మల నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చించారు.