PAN INDIA: పాన్ ఇండియా సినిమా మోజులో నిర్మాతకి పంచ్..?
కొన్ని తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులిపాయని, పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు, మ్యాటర్ ఉన్నా లేకున్నా, ఐదు భాషల్లో రిలీజ్ చేసి పాన్ ఇండియా మూవీలనేస్తున్నారు. మొన్న స్కందని ఇలానే ఐదు భాషల్లో రిలీజ్ చేస్తే, లోకల్‌గానే ఆడలేదు.