dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Tilak Verma

#Tilak Verma

A new trend in ipl the retired out list is huge

ఐపీఎల్ లో కొత్త ట్రెండ్, రిటైర్డ్ ఔట్ లిస్ట్ పెద్దదే

April 10, 2025 | 06:58 PM

ఐపీఎల్ 18వ సీజన్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. ఆఖరి ఓవర్లలో అప్పటి వరకు క్రీజులో కుదురుకుని ఉన్న బ్యాటర్‌ని అవుట్ చేయించి, కొత్త ఆటగాడిని బ్యాటింగ్‌కి పంపిస్తున్నారు.

Tilak verma is the reason for the defeat

IPL 2024 : తిలక్‌ వర్మే ఓటమికి కారణమంట.. తెలుగోడంటే చిన్నచూపా హార్థిక్‌..

April 28, 2024 | 01:26 PM

ఐపీఎల్ 2024 సీజన్‌లో.. ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. వరుస ఓటములతో హార్థిక్ సేన పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దీంతో పాయిట్స్ టేబుల్‌లో చివరి రెండు స్థానాల కోసం బెంగళూరు, ముంబై మధ్య ఫైట్ జరుగుతోంది. ఈ సీజన్‌ను.. ముంబై ఇండియన్స్‌ వివాదాలతోనే స్టార్ట్ చేసింది. గుజరాత్‌ నుంచి హార్ధిక్‌ను తీసుకొని.. రోహిత్‌ను పక్కనపెట్టి మరీ.. హార్ధిక్‌కు జట్టు పగ్గాలు అప్పగించడం.. కొత్త చర్చకు కారణం అయింది.

Mumbai gujarat shock pandyas team collapsed on the verge of victory

Mumbai VS Gujarat : ముంబైకి గుజరాత్ షాక్.. గెలుపు ముంగిట బోల్తా పడ్డ పాండ్య టీమ్

March 25, 2024 | 01:15 PM

ఐపీఎల్ (IPL) లో తమ తొలి మ్యాచ్ ఓడిపోయే సాంప్రదాయాన్ని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మరోసారి కొనసాగించింది. గుజరాత్ టైటాన్స్  (Gujarat Titans) తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో పరాజయం పాలైయింది. నిజానికి ఈ మ్యాచ్ ముంబై చేజేతులా ఓడిందని చెప్పాలి. 36 బంతుల్లో 48 రన్స్ చేయాల్సి ఉండగా 7 వికెట్లు చేతిలో ఉన్నాయి.

Star opener shubman gill is recognized as a fitter cricketer than kohli

KL Rahul: యో యో టెస్టులో సంచలనం కోహ్లీని మించిన ఫిట్నెస్ స్కోర్

August 26, 2023 | 04:03 PM

టీం మిండియాలో ఫిట్‌గా ఉన్న క్రికెటర్‌గా స్టార్ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ గుర్తింపు దక్కించుకున్నాడు.

Ab devillier reacts to harsha bhogles comment on harthik pandyas trolls

Harthik Pandya: కొందరు జై అంటున్నారు.. కొందరు నై అంటున్నారు

August 12, 2023 | 03:11 PM

తిలక్‌ వర్మ తన హాఫ్‌ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా.. హార్దిక్‌ సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ ముగించడం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కెప్టెన్‌గా పనికిరాడని, స్వార్థపరుడని హార్దిక్‌ను దారుణంగా ట్రోలు చేశారు.

There is a growing demand to select tilak verma in the world cup squad of team india to replace yuvraj

Tilak Varma: వీళ్ళతో లాభం లేదు

August 7, 2023 | 04:55 PM

తొలి టి20లో 4 పరుగుల తేడాతో ఓడిన భారత్.. రెండో టి20లో 2 వికెట్ల తేడాతో ఓడింది. సిరీస్ ను సొంతం చేసుకోవాలంటే చివరి మూడు టి20ల్లోనూ భారత్ తప్పక నెగ్గాల్సిన పరిస్థితి.

Hyderabad youth team india player tilak verma dedicated his first half century to team india captain rohit sharmas daughter samaira

Tilak Varma: రోహిత్ కూతురి కోసం దేనికైనా రెడీ

August 7, 2023 | 03:12 PM

హైదరాబాద్‌ యువ ఆటగాడు తిలక్ వర్మ వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

Kkr captain nitish rana reacted on social media after not being selected for team india rinku singh responded to this

Tilak Varma: రింకూ నీకంటే బెస్ట్.. దొంగ ఏడుపు ఎందుకు..?

July 6, 2023 | 03:33 PM

ఐపీఎల్‌-2023లో అదరగొట్టిన యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్‌.. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న తిలక్‌ వర్మ తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam