Jr NTR-TILLU SQUARE: బిగ్ సర్‌ప్రైజ్.. దేవరతో టిల్లు, దాస్.. మల్టీస్టారర్ ప్లాన్..
సిద్ధు బిగ్ సర్‌ప్రైజ్ అంటున్నాడంటే ‘దేవర’లో సిద్ధు కూడా నటించాడేమో అనుకుంటున్నారు. విషయం ఏమిటంటే.. గత రాత్రి ఎన్టీఆర్‌ను ఆయన నివాసానికి వెళ్లి విశ్వక్‌సేన్, సిద్ధు జొన్నలగడ్డ, సూర్యదేవర నాగవంశీ కలిసినట్టు తెలుస్తోంది.