Speeding Car : రోడ్డేమైనా నీ బా*ది అనుకుంటున్నావా.. ఓవర్‌స్పీడ్‌పై దూ* తీర్చేసిన జనాలు..
సంక్రాంతి (Sankranti) పండక్కి హైదరాబాద్‌లో చాలా మంది సొంతూర్లకు వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ (Traffic Police) తగ్గింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ (Jubilee Hills), బంజారాహిల్స్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్ ప్రాంతాలు చిన్నపాటి లాక్‌డౌన్ (Lock Don) డేస్‌ను గుర్తు చేశాయి.