Trisha Krishnan: కోలీవుడ్ పొన్ను త్రిషకి ఎన్నిసార్లు పెళ్లి చేస్తారు..?
21 ఏళ్ల కెరీర్లో త్రిష కెరీరకి మూడుసార్లు ఎండ్ కార్డ్ పడింది. ఇక తను సినిమాల్లో మళ్లీ మెరవదేమో అనుకున్నప్పుడల్లా ఏదో మిరాకిల్ జరుగుతోంది. ఆమధ్య 96 మూవీతో, తర్వాత పొన్నియన్ సెల్వంతో.. ఇలా మరో రెండుసార్లు కొత్త ఇన్నింగ్స్ షురూ చేసింది.