సమంతా బయోపిక్, యాక్టర్ ఎవరంటే
టాలీవుడ్ లో హీరోయిన్లకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పడటం అనేది చాలా రేర్. అలా ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్లను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అప్పట్లో సావిత్రి, తర్వాత శ్రీదేవి, ఆ తర్వాత విజయశాంతి, అనుష్క, సమంతా, సమంతా, సాయి పల్లవి… ఇలా కొందరు మాత్రమే.