ఆదిపురుష్ హిందీ వర్షన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బాంబేలో ఘనంగా నిర్వహించారు. చిత్ర యూనిట్ అభిమానులకు అభివాదం చేశారు. ప్రభాస్, కృతిసనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్ చేసిన చిత్ర యూనిట్.
ఆదిపురుష్ టీజర్ ట్రోలింగ్ బారిన పడ్డాక ట్రైలర్ ఇంకెన్ని విమర్శలు కొని తెచ్చుకుంటుందేమో అనుకున్నారు. టీజర్లో చేసిన తప్పులే మళ్లీ చేస్తారా? ఈసారి ఎలాంటి విమర్శలు వస్తాయా? అని డార్లింగ్ ఫ్యాన్స్ భయపడిపోయారు.