HARISH RAO BUDGET: తెలంగాణ 2023-24 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ఏ ఏ శాఖకు ఎన్ని కోట్లు క్లుప్తంగా
తెలంగాణ అసెంబ్లీలో సోమవారం 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. ముందుగా మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్‌లోని టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి బడ్జెట్ కాపీలతో చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పాదభివందనం చేసి […]