dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » ts politics

#ts politics

The rtc workers besieged the raj bhavan after the governor did not approve the merger bill of telangana rtc government

RTC Workers: కేసీఆర్ రగిలించిన ఆర్టీసి నిప్పు.. గవర్నర్ పై భగ్గుమందా..?

August 5, 2023 | 01:03 PM

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ​కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. ఈ మేరకు వాటిని నివృత్తి చేయాలని గవర్నర్‌ తమిళిసై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై గవర్నర్ వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాల వివరాలు లేవని పేర్కొన్నారు.

Raghunandan rao strong counter to cm kcr

Raghunandan Rao: గూట్లో రాయి తీయడం చేతకాదు కానీ.. ఏట్లో రాయి తెస్తాడట కేసీఆర్ సారు

August 1, 2023 | 02:48 PM

రఘునందన్ రావు కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Brs dharna condemning revanth reddys comments on farmers current

Kavita: రేవంత్ రెడ్డి రైతుల ఉచిత కరెంట్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ ధర్నా..

July 12, 2023 | 04:54 PM

రైతుల ఉచిత కరెంట్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. రేవంత్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలు దగ్థం చేశారు.

Are both bjp and brs the same why is kcr silent for a long time without criticizing bjp

CM kcr: కమలం పార్టీపై కేసీఆర్ మౌనం.. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం నిజమేనా ?

June 16, 2023 | 02:50 PM

కారణం ఏదైనా వరుస పెట్టి జిల్లాల్లో పర్యటిస్తున్నారు కేసీఆర్. అబ్జర్వ్‌ చేశారో లేదో కానీ.. ఆయన మాటలు కాంగ్రెస్‌ టార్గెట్‌గానే పేలుతున్నాయ్ ఈ మధ్య. బీజేపీని బంగాళాఖాతంలో కలిపేద్దామని అప్పట్లో నిప్పులు రాజేసిన కేసీఆర్.. ఆ తర్వాత కూడా కమలం పార్టీని టార్గెట్ చేశారు. ఘాటు కామెంట్లు చేశారు.

Dr lakshman special interview about telangana politics and hung results

Lakshman: తెలంగాణలో హంగ్ వస్తే పరిస్థితి ఏంటి..

June 12, 2023 | 12:25 PM

బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తో ప్రత్యేక ఇంటర్వూ.

Kcr targeting congress and showing soft nature towards bjp before telangana assembly elections

TS politics: బీజేపీని కరివేపాకులా తీసి పడేస్తోన్న కేసీఆర్‌! టార్గెట్‌ కాంగ్రెస్ మాత్రమే! స్వరం మార్చిన సీఎం సార్‌

June 6, 2023 | 08:00 PM

బీజేపీ ఊసెత్తని కేసీఆర్..! కాంగ్రెస్ పైనే విమర్శలు.. ఏం జరుగుతోంది? బీజేపీకి అంత సీన్ లేదనుకుంటున్నారా..? లేకుంటే ఆ పార్టీతో లాలూచీ పడ్డారా..? కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటోందని ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారా..?

Jupalli krishna rao special interview 9

Jupalli Krishna Rao: జూపల్లికి అహంకారం కొంచం ఎక్కువ.. నిజమేనా..?

May 26, 2023 | 12:35 PM

జూపల్లి కృష్ణారావుతో ప్రత్యేక ఇంటర్వూ.

Jupalli krishna rao special interview 8

Jupalli Krishna Rao: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయ్.. హంగ్ అంటున్నారు.. నిజంగా అదే జరుగుతుందా..?

May 25, 2023 | 12:20 PM

జూపల్లి కృష్ణారావులో ప్రత్యేక ఇంటర్వూ.

Cm kcr political strategy 2

CM kcr: దోస్తులంతా హ్యాండ్ ఇచ్చారు.. కేసీఆర్ ఆశలు గల్లంతేనా..?

May 23, 2023 | 04:51 PM

సీఎం కేసీఆర్ కు భయం మొదలైందా..? నమ్ముకున్న వారు చేజారిపోతున్నారా..?

Rtc employes and jps fight with cm kcr

CM kcr: అప్పుడు ఆర్టీసీ కార్మికులు.. ఇప్పుడు జేపీఎస్‌లు.. కేసీఆర్‌కు ఎదురు మాట్లాడితే అణచివేత తప్పదా..

May 14, 2023 | 06:45 PM

2019 నవంబర్‌ 9. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఉద్యోగులు చేస్తున్న సమ్మె తారా స్థాయికి చేరిన రోజది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దాదాపు 3 నెలల పాటు విధులు బహిష్కరించి సమ్మె చేశారు. ప్రభుత్వం వాళ్లతో మాట్లాడేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా చర్చలు సఫలం కాలేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam