dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Twitter CEO

#Twitter CEO

Twitter ceo elon musk brought a new feature called twitter verified unverified post views limit is implemented for twitter account holders

Elon Musk: ట్విట్లర్లో పోస్టులు వీక్షించేందుకు పరిమితులు విధించిన మస్క్..

July 2, 2023 | 04:00 PM

ట్విట్టర్ అంటే ఏమిటి అని చిన్నపిల్లవాడిని అడిగినా సోషల్ మీడియా యాప్ అని చెబుతాడు. ఇది ఎందుకు ఎలా ఉపయోగించాలో కూడా వివరించేంత పాపులారిటీ సంపాదించుకుంది ఎలాన్ మస్క్ ట్విట్టర్. గతంలో ఈ సంస్థ అధినేత సబ్ స్క్రిప్షన్, అన్ సబ్ స్క్రిప్షన్ అని రెండు రకాలుగా విభజించడం మనకు తెలిసిన విష‍యమే. దీనికి కొంత డబ్బులు చెల్లిస్తేనే ఖాతాలు గోప్యంగా ఉంటాయని.. లేకుంటే ఎవరి అకౌంట్లను ఎవరైనా చూసేందుకు, మెసేజ్ లు చేసేందుకు అవకాశం ఉంటుంది. సెలబ్రిటీలతో సామాన్యులు వ్యక్తిగతంగా చాట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే దీనికి అలవాటుపడ్డ కొందరు సబ్ స్క్రిప్షన్ చేసుకున్నారు. ఇది మన్నటి వరకూ సాగిన చర్చ. అయితే తాజాగా మరో సరికొత్త నిబంధనను తీసుకొచ్చారు మస్క్. అదే వెరిఫైడ్, అన్ వెరిఫైడ్ అని రెండు రకాల అకౌంట్లుగా మార్చారు. అసలు ఏంటి ఈ వెరిఫైడ్ , అన్ వెరిఫైడ్, దీని వల్ల ఉపయోగం ఏంటి.. ఎందుకు ఈ సరికొత్త మార్పును తీసుకువచ్చారో చూద్దాం.

Whatsapp using mics without consent latest row over whatsapp

WhatsApp: వాట్సాప్ నమ్మదగ్గ యాప్ కాదా? తాజా వివాదం ఏంటి?

May 10, 2023 | 05:35 PM

ఇంతకీ వివాదం ఏంటంటే.. వాట్సాప్ వాడకపోయినప్పటికీ మైక్రో ఫోన్ పని చేస్తోంది. అంటే మైక్రోఫోన్ ద్వారా సౌండ్ వాట్సాప్ సర్వర్‌లో రికార్డవుతుంది. దీన్ని వాట్సాప్ సంస్థ వినే అవకాశం ఉంటుంది. ఇది యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించడమే. సాధారణంగా యూజర్లు వాట్సాప్ వాడినప్పుడు మాత్రమే మైక్రోఫోన్ పని చేయాలి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam