Top story: ఉక్రెయిన్ లో యుఎస్ ఎంబసీని రష్యా టార్గెట్ చేసిందా ?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదురుతోందా ? ఉక్రెయిన్ కు అమెరికా అత్యాధునిక క్షిపణులు సరఫరా చేయడంతో రష్యా రగిలిపోతోందా ? అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేలా…రష్యా అడుగులు వేస్తోందా ? ఉక్రెయిన్ లోని అమెరాకి రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడే అవకాశం ఉందా ?