AP DEFICIT: ఏపీ అప్పు ఎంతో తెలుసా.. ఇలా మారడానికి కారణాలేంటి..?
ఏపీ అప్పుల కుప్పగా మారిందని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి రాతపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించారు. 2019 తో పోలిస్తే ప్రస్తుతం ఏపీ అప్పులు దాదాపు రెండింతలయ్యాయని పేర్కొన్నారు. ఏపీ అప్పుల భారం ఏటేటా పెరుగుతోందన్నారు. బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఏపీ అప్పు రూ. 4, 42, 442 కోట్లు అని పంకజ్ చౌదురి తెలిపారు. […]