BJP, Manifesto : నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి.. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్ షా..
తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections) రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. బీఆర్ఎస్ (BRS) పార్టీలో అయితే కేసీఆర్ అన్ని తానై.. రోజుకు మూడు సభల చొప్పున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పక్క రాష్ట్రం అయిన కర్ణాటకలో నుంచి సీఎంను మంత్రులను తీసుకొని ప్రచారం చేస్తున్నారు.