Indian Railway New Rule: టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా..? అయితే ఈ రూల్ మీకోసమే..!
యాత్రికన్ కృపయా ధ్యాన్ దే.. అనే సౌండ్ రోజూ ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. ఇక రైలు ప్రయాణాల విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ప్రతి నిమిషంలో చాలా సార్లు మనకు వినిపిస్తూనే ఉంటారు. ఇందులో కొన్ని సార్లు స్టాఫ్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటికీ.. ప్రయాణీకులకు అవసరమైన ముఖ్యమైన సూచనలు కూడా చేస్తూ ఉంటారు. అందులో ప్రధానమైనది టికెట్ లేని ప్రయాణం నేరం తగిన జరిమానాతో పాటూ జైలుశిక్షకూడా పడుతుంది అని చెబుతూ ఉంటారు. ప్లాట్ ఫాం టికెట్ […]