Jio Vs Airtel: ఎయిర్టెల్ Vs జియో.. వేడెక్కనున్న ఎయిర్‌ఫైబర్ వార్..
జియో మరో సంచలనానికి తెరదీయబోతోంది. టెల్కో నుంచి టెక్ కోగా మారుతున్న జియో… భారతీయులందరికీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను చేరువ చేసే పనిలో పడింది. దీంతోపాటు ఎయిర్ ఫైబర్ వార్‌ను మరింత వేడెక్కించబోతోంది.