పెళ్లి కాకుండా తల్లైన హీరోయిన్స్ లిస్ట్‌లో గోవా బ్యూటీ ఇలియానా కూడా రీసెంట్‌గా చేరిపోయింది. అప్పటి నుంచి ఇలియానా ఫ్యాన్స్ అంతా అడుగుతున్న క్వశ్చన్ ఒక్కటే.. ఆ బేబీకి తండ్రి ఎవరూ అని.