dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » upasana konidela

#upasana konidela

Ram charan and upasana konidelas daughter klin kaara face revealed in a photo

RAM CHARAN: క్లీంకారా కనిపించిందోచ్‌.. వైరల్ అవుతున్న ఫొటోలు..

March 13, 2024 | 05:04 PM

రీసెంట్‌గా సోషల్ మీడియాలో క్లీంకారా ఫోటో ఇదే అంటూ పిక్చర్ బాగా వైరల్ అయింది. ఆ మధ్య ఫ్యామిలీ గ్యాదరింగ్ అప్పుడు.. స్విమ్మింగ్‌పూల్‌లో రిఫ్లెక్షన్ ఫొటోను.. ఫ్యాన్స్ తెగ వైరల్ చేశారు. ఐతే క్లీంకారా ఫొటో ఇదే అంటూ.. ఇప్పుడు మరో పిక్‌ను అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.

Ram charan wife upasana konidela shares a post of valentines day

ram charan: ప్రేమకు ప్రేమతో.. ఉపాసన వాలెంటైన్స్ డే పోస్ట్..

February 14, 2024 | 09:33 PM

తాజాగా ఉపాసన షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. వాలెంటైన్స్ డే సందర్భంగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Upasana konidela shares a photo of daughter klinkara

UPASANA KONIDELA: క్లింకారాకు ఇద్దరు చెల్లెళ్లు.. ఫొటో షేర్ చేసిన ఉపాసన

February 12, 2024 | 08:36 PM

ఇప్పుడు క్లీంకారా చెల్లెలి ఫొటోలను ఉపాసన షేర్ చేశారు. అదేంటి క్లింకారకు చెల్లెళ్లు లేరుగా అని ఆశ్చర్యపోతున్నారా.. ఉపాసన చెల్లెలి పిల్లలు క్లింకారకు చెల్లెళ్లు అవుతారు కదా. వాళ్లే వీళ్లు అన్నమాట. ఉపాసన చెల్లి అనుష్పాల ట్విన్స్‌కు జన్మనిచ్చింది.

Pawan kalyan son akira nandans music playing video goes viral

Pawan Kalyan: నాన్నకు ప్రేమతో.. పవన్‌ కోసం అకీరా పాట.. కన్నీళ్లు ఆపుకోండి..

January 16, 2024 | 04:36 PM

పండుగ కోసం ఇండియా వచ్చిన అకీరా.. బెంగళూరులో మెగా ఫ్యామిలీతో కలిసి సంబరాల్లో పాల్గొన్నాడు. అక్కడ రాత్రి పూట అందరూ సరదాగా సేద తీరుతుంటే.. అకీరా నందన్‌ తన పియానో మీద కొన్ని సాంగ్స్ ప్లే చేసి వినిపించాడు.

Ram charan and upasana got invitation for ayodhya ram mandir inaguration

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి రండి.. రాంచరణ్‌కు ఆహ్వానం..

January 13, 2024 | 02:23 PM

అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసనకు ఆహ్వానం అందింది. ఆర్ఎస్ఎస్‌ నేత సునీల్ అంబేద్కర్.. హైదరాబాద్‌లోని రాంచరణ్ నివాసానికి వెళ్లి.. ఆహ్వాన పత్రిక అందించారు.

Ram charan daughter klinkaara face revealed in a photo

RAM CHARAN: రాంచరణ్‌ కూతురి ఫేస్ రివీల్‌.. క్లీంకారా ఎంత ముద్దుగా ఉందో..!

October 29, 2023 | 04:57 PM

క్లీంకారా ఫేస్‌ రివీల్ అవుతున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా హీరో వరుణ్ తేజ్​, నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను రాంచరరణ్, ఉపాసన తమ ఇన్‌స్టాలో పంచుకున్నారు.

Ram charan and upasana konidela blessed with a baby girl

Ram Charan: మెగా ప్రిన్సెస్ వచ్చేసింది.. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఆడబిడ్డ.. 

June 20, 2023 | 09:31 AM

మంగళవారం వేకువఝామున ఉపాసన పాపకు జన్మనిచ్చినట్లు, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రివర్గాలు ప్రకటించాయి. దీంతో చిరంజీవి కుటుంబంతోపాటు ఉపాసన కామినేని కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. ఉపాసన డెలివరీ సమయంలో ఆమె తల్లి, కుటుంబ సభ్యులతోపాటు రామ్ చరణ్, చిరంజీవి దంపతులు ఆస్పత్రిలోనే ఉన్నారు.

Varun tej konidela and lavanya tripathi are now engaged photos released

Varun Tej: ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్.. రిలీజైన ఫొటోస్

June 10, 2023 | 03:55 PM

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ శుక్రవారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగా, అల్లు కుటుంబాలు, లావణ్య కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam