Superstar: ఉపేంద్ర డైరెక్షన్లో నటించాలని ఉంది
కొన్ని స్టేట్మెంట్లు, కొన్ని కాంబినేషన్లు ఎప్పుడూ క్రేజీగా ఉంటాయి. అందులోనూ ఫలానా డైరక్టర్‌తో పనిచేస్తానని సూపర్ స్టార్ హీరో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే, వినేవారికి ఎంత ఎగ్జయిటింగ్‌గా ఉంటుందో తెలుసా.?