Atthamma’s Kitchensa Megastar’ : ‘అత్తమ్మాస్ కిచెన్స ఫుడ్ బిజినెస్‌లోకి మెగాస్టార్ భార్య
టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది.. అనుబంధం, ఆప్యాయతలు, ప్రేమాభిమానాలతో మెగా కుటుంబం నలుగురికీ ఎంతో ఆదర్శవంతంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.. ఇక.. మెగా కోడలు ఉపాసన సైతం ఆ ఫ్యామిలీకి తగినట్లుగానే ఎంతో ప్రేమానురాగాలతో ఉంటుంది..