ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ పై హరీష్ శంకర్ సంచలన విషయం
గబ్బర్ సింగ్ సినిమా తర్వాత… పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ లో పునకాలు వస్తున్నాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలై దాదాపుగా రెండేళ్ళు దాటుతుంది. కాని ఇప్పటి వరకు విడుదల కాలేదు. కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటమే. ఆయన ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటారు అనేది తెలియడం లేదు. దాదాపుగా వచ్చే నెల నుంచే పవన్ షూట్ లో పాల్గొనే […]