వి.వి. వినాయక్ మాస్ కామెంట్…!
తెలుగు చిత్రసీమలో ‘మాస్’ అనే పదానికి నిలువెత్తు రూపం దర్శకుడు వి.వి. వినాయక్. ‘ఆది’, ‘ఠాగూర్’, ‘బన్నీ’, ‘ఖైదీ నంబర్ 150’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆయన, గత కొంతకాలంగా మెగా ఫోన్ పట్టలేదు.