కీలక మ్యాచ్ లలో ఫ్లాప్ షో… ఆయుష్ మాత్రే, వైభవ్ లపై ట్రోలింగ్…!
భారత యువ జట్టు కెరటాలు ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న సూపర్ సిక్స్ మ్యాచ్‌లో దారుణంగా విఫలమై